Meaning : ఏదేని వస్తువు పనిలోకి తీసుకోవడానికి బదులు యజమానికి ఇచ్చే ధనము
Example :
అతను ఈ ఇంటికి వెయ్యి రూపాయల అద్దె తీసుకుంటున్నాడు.
Translation in other languages :
A fixed charge for a privilege or for professional services.
feeMeaning : వదిని దాటించడానికి లభించేది
Example :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
Synonyms : కూలీ
Translation in other languages :
Something that remunerates.
Wages were paid by check.Meaning : ఏదేని సవారీకి ఇచ్చేటువంటి నిశ్చిత ధనము.
Example :
ఇక్కడి నుండి ఢిల్లీ వెల్లుటకు అయ్యే కిరాయి ఎంత ?
Synonyms : అద్దె, బండి బాడుగ
Translation in other languages :
किसी सवारी पर चढ़ने के लिए दिया जाने वाला कुछ निश्चित धन।
यहाँ से दिल्ली का किराया कितना है?