Meaning : ఇంట్లో కి గాలి రావడానికి చేసే చిన్నచిన్న ద్వారాలు వీటికి చెక్కలతో చేసిన తలుపులు అమరుస్తారు.
Example :
తుఫాను కారణంగా కిటికీరెక్కలు కొట్టుకుంటున్నవి.
Synonyms : కిటికితలుపు, కిటికీ
Translation in other languages :
Hinged or detachable flat section (as of a table or door).
leaf