Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నదికంటే విస్తీర్ణంలో చిన్నది
Example : అతను చిన్నచెరువులో చేపలను పట్టుకుంటున్నాడు.
Synonyms : కోనేరు, చిన్నచెరువు, తిరుకొలను, పుషరిణి, సరస్సు, సరోవరం
Translation in other languages :हिन्दी English
वह तालाब या पोखर जो आकार में छोटा हो।
A small lake.
Meaning : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
Example : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
Synonyms : కమలిని, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
पानी का बड़ा कुंड।
Install App