Meaning : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
Example :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
Synonyms : కాశ్మీర జన్మం, కుంకుమం, కుంకుమపువ్వు, రక్తాంగం, లోహిత చందనం
Translation in other languages :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffron