Meaning : కావ్యములను కలిగి ఉండు పుస్తకము.
Example :
కామాయని జయసంకర్ ప్రసాద్ ద్వారా రచింపబడిన ఒక కావ్యం.
Synonyms : కావ్యగ్రంధం, కావ్యరచన
Translation in other languages :
वह पुस्तक जिसमें कविता हो।
कामायनी प्रसाद का एक उत्कृष्ट काव्य ग्रंथ है।Meaning : నవరసాలతో వర్ణింపబడిన రమణీయమైన అర్థమును ప్రతిపాదించేది
Example :
రసయుక్తమైన దానిని కావ్యం అంటారు.
Synonyms : కృతి
Translation in other languages :