Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రోడ్డు ప్రక్కన కాలినడకకు ఉండే ప్రదేశము
Example : రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి పాదాచారయాత్రికులు కాలిత్రోవలో నడవాలి.
Synonyms : కాలిత్రోవ, ఫుట్పాత్
Translation in other languages :हिन्दी English
सड़क के किनारे का वह भाग जिनपर लोग पैदल चलते हैं।
A path set aside for walking.
Meaning : నడచి వెళ్ళే దారి
Example : ఆమె కాలిబాటలో తన భర్తకి భోజనం తీసుకొని వెళుతుంది.
Synonyms : నడిచేదారి
जंगलों या खेतों में का वह पतला रास्ता जो लोगों के आने-जाने से बन जाता है।
A trodden path.
Install App