Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
Example : అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
Synonyms : గజ్జెలు, గొలుసులు, పట్టీలు
Translation in other languages :हिन्दी
धातु की बनी हुई पोली गुरियों की लड़ी।
Meaning : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
Example : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
Synonyms : గజ్జెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు
नाचने वालों के पैरों का एक आभूषण।
Install App