Meaning : సాధారణ సమయం కంటే అధిక సమయం.
Example :
ఆలస్యం వలన లత పరీక్షకు హాజరుకాలేక పోయినది.
Synonyms : ఆలస్యం, కాలాక్షేపం, జాప్యం, నిదానం
Translation in other languages :
Time during which some action is awaited.
Instant replay caused too long a delay.