Meaning : గడియారం తెలిపేది
Example :
రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.
Synonyms : సమయం
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక పని చేయుటకు ఇచ్చు సమయం.
Example :
ఋణం తీర్చడానికి అతనికి నాలుగు రోజుల సమయం లభించినది.
Translation in other languages :
Meaning : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
Example :
సమయం ఎవరికోసం వేచిఉండదు
Translation in other languages :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.Meaning : వార్తాపత్రికల్లో విషయ భాగాలు
Example :
మీరు ఏ కాలం చదువుతున్నారు.
Translation in other languages :
Meaning : చాలా ఎక్కువ సమయం
Example :
అతనికి ఎదురు చూడటంలోనే కాలం గడిచిపోయింది
Translation in other languages :
Meaning : వ్యాకరణంలో భూత, వర్తమాన, భవిష్యత్తు వీటిని కలిపి అనబడేది
Example :
ముఖ్యంగా కాలాలు మూడు రకాలు
Translation in other languages :
(व्याकरण में) क्रिया का वह रूप जिससे उसके होने या किए जाने के समय का ज्ञान होता है।
मुख्य रूप से काल के तीन भेद होते हैं।A grammatical category of verbs used to express distinctions of time.
tenseMeaning : ఆగమన్నా ఆగనిది
Example :
నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.
Synonyms : సమయం
Translation in other languages :
A period of time considered as a resource under your control and sufficient to accomplish something.
Take time to smell the roses.