Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కార్యశీలుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కార్యశీలుడు   నామవాచకం

Meaning : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.

Example : మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.

Synonyms : నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, పరిచాలకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త


Translation in other languages :

वह जो किसी काम को चलाता या गति देता हो।

मेरे चाचा इस कंपनी के संचालक हैं।
अवधायक, नियंता, नियन्ता, परिचालक, संचालक, संचालन कर्ता

A person who directs and manages an organization.

overseer, superintendent

కార్యశీలుడు   విశేషణం

Meaning : పనులను చక్కదిద్దేవాడు

Example : అల్లా పెద్ద కార్యసాధకుడు

Synonyms : కార్యదక్షుడు, కార్యసాధకుడు


Translation in other languages :

कार्य बनानेवाला या सँवारनेवाला।

अल्लाह बड़ा कारसाज़ है।
कारसाज, कारसाज़