Meaning : ఒక విభాగం సంస్థ మొదలైన వాటికి అధికారి
Example :
అతని నాన్న మంత్రిత్వ శాఖలో కార్యదర్శి.
Translation in other languages :
A person who is head of an administrative department of government.
secretaryMeaning : కార్యములను నిర్వహించువాడు.
Example :
ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.
Synonyms : అధికారి, కార్యనిర్వాహకుడు, పర్యవేక్షకుడు
Translation in other languages :
किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।
इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।One who supervises or has charge and direction of.
supervisor