Meaning : ప్రజల హోదాని తెలిపే నాలుగు చక్రాల వాహనం, ధనవంతులకు ఈ వాహనమే ప్రతీక
Example :
ప్రధానమంత్రి కారులో కూర్చొని ప్రాంతాన్ని పర్యవేక్షించారు.
Synonyms : మోటారుకారు
Translation in other languages :
Meaning : ద్రవ రూపములో ప్రవహించుట.
Example :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
Synonyms : వచ్చు
Translation in other languages :