Meaning : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
Example :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
Synonyms : ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ, నిశ్చయం
Translation in other languages :
The act of making up your mind about something.
The burden of decision was his.