Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కాపి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కాపి   నామవాచకం

Meaning : నకలు తీయడం

Example : ప్రతి రోజు సమాచార పత్రికలు అనేక వేలు కాపీలు అవుతాయి.

Synonyms : ప్రింట్


Translation in other languages :

पुस्तक या समाचार-पत्र की नकल।

प्रतिदिन समाचार पत्रों की कई हज़ार प्रतियाँ बिकती हैं।
कापी, कॉपी, प्रति

Meaning : వ్రాయడానికి అనువైన పుస్తకము

Example : ఉపన్యాసకారుడు తమ ఉపన్యాసాలను యాదాస్తు పుస్తకములోవ్రాయుచున్నాడు.

Synonyms : నోటు పుస్తకము, నోట్ బుక్కు, యాదాస్తు పుస్తకము, లిఖిత పుస్తకము


Translation in other languages :

वह पुस्तिका जिसमें लिखने के लिए कोरे पन्ने होते हैं।

उसने व्याख्याता के सभी महत्वपूर्ण व्याख्यानों को नोटबुक में नोट किया।
कापी, कॉपी, नोटबुक, लेखन पुस्तिका

A book with blank pages for recording notes or memoranda.

notebook