Meaning : ఏదైనా వస్తువును గానీ, వ్యక్తులను గానీ దొంగిలింపబడకుండా కాపాడే క్రియ
Example :
కాపలాదారుడు తత్పరతతో కాపలా కాస్తున్నాడు.
Translation in other languages :
Meaning : పొలానికి రక్షణగా వుండటం.
Example :
రైతు పొలానికి కాపలా వున్నాడు.
Translation in other languages :
The activity of protecting someone or something.
The witnesses demanded police protection.Meaning : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
Example :
దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
Synonyms : రక్షణ, సంరక్షణ, సురక్ష
Translation in other languages :
अच्छी तरह की जाने वाली रक्षा।
यह देश आभारी है उन वीरों का जो देश की सुरक्षा के लिए सीमाओं पर तैनात हैं।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.Meaning : కోటకు రక్షణగా వుండు వ్యక్తి
Example :
ఆ ప్రదేశంలోని గూండాలకు జమీన్ కాపలాగా వున్నాడు.
Synonyms : కావలి
Translation in other languages :