Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వివాహాం మొదలైన విశిష్ట సమయంలో ధనం మరియు వస్తువుల రూపంలో బహుమానంగా ఇచ్చేది
Example : మేము ఇక్కడ నవజాతి శిశువుకు కాటుకను పెట్టడానికి కానుకగా ఆడబిడ్డకు ఇస్తాము.
Translation in other languages :हिन्दी
विवाह आदि शुभ अवसरों पर विशिष्ट व्यक्ति द्वारा किया जाने वाला विशिष्ट कार्य जो प्रथा के रूप में चला आ रहा है।
Meaning : ఏదేని పోటీకిగాను, లేక ఎవరినైన కలవడానికెళుతున్నపుడు బహూకరించునది.
Example : జన్మదిన సందర్భముగా ఆమెకి చాలా కానుకలు వచ్చాయి.
Synonyms : నజరానా
Translation in other languages :हिन्दी English
वह वस्तु जो किसी समारोह में या किसी से मिलने पर उसको भेंट स्वरूप दी जाती है।
Something acquired without compensation.
Meaning : మంగళకరమైన కార్యాలకు ఇంటింటికీ అందించే మిఠాయి
Example : శుభకార్యాలకు ఇంటింటికీ కానుకనందిస్తున్నారు.
वह मिठाई,फल आदि जो मंगल अवसरों या दुल्हन आदि के घर आने पर मित्रों और सगे-सम्बन्धियों को भेजा जाता है।
Install App