Meaning : చిన్న మొక్కలకు వుండే శాఖలు
Example :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
Synonyms : కొమ్మ
Translation in other languages :
Meaning : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
Example :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
Synonyms : పిడి
Translation in other languages :
Meaning : వృక్షం యొక్క క్రిందిభాగం
Example :
ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
Synonyms : కాండం, కాండలంబం, చెట్టుబోదె
Translation in other languages :