Meaning : బియ్యపుపిండిని నెయ్యిలో వేసి దినిలో చక్కెర కలిపి చేసిన ఒక మిఠాయి
Example :
రాజారావు కాజా తింటున్నాడు.
Translation in other languages :
Meaning : ధరించే దుస్తులకు గుండీలు పెట్టడానికి ఉండే రంధ్రము, దానిలో బటన్స్ చిక్కుకుంటాయి
Example :
ఈ చోక్కా యొక్క కాజా పెద్దదైనది.
Synonyms : గుండీబెజ్జం
Translation in other languages :