Meaning : కాగితము మొదలైన వాటితో తయారుచేసిన ఒక సంచి
Example :
అంగడివాడు అంగడిలో ఉన్న వస్తువులను కాగితపు సంచులలో ఉంచి శుబ భ్రపరుస్తున్నాడు.
Translation in other languages :
कागज आदि से बनी वह वस्तु जिसमें कोई वस्तु रखी रहती है।
दूकानदार दूकान को सजाने के लिए नई-नई वस्तुओं को खोंखे से अलग कर रहा है।