Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ముఖంలో ఎక్కువ ప్రాకాశవంతము కనిపించుట.
Example : మహాపురుషుల ముఖవచ్చస్సు చాలా తేజస్వము కలిగివుంటాడు.
Synonyms : కల, తేజస్వము, తేజస్సు
Translation in other languages :हिन्दी
तेजस्वी होने की अवस्था या भाव।
Meaning : రత్నాల నుండి వెలువడు వెలుగు.
Example : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
Synonyms : అంశువు, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
Translation in other languages :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
Meaning : ఒక రకమైన వెలుతురు.
Example : ఆమె ముఖం కాంతివంతముగానున్నది.
Synonyms : తేజస్సు, ప్రకాశం, మెరవడం
एक तरह का प्रकाश।
Merriment expressed by a brightness or gleam or animation of countenance.
Meaning : శోభాయమానముగా ఉన్న
Example : సూర్యాస్తమయములోని సూర్యుడు చూడడానికి అందముగానున్నాడు.
Synonyms : అందము, దీప్తి, రమణీయత, శోభ
शोभित होने की अवस्था या भाव।
A quality that outshines the usual.
Install App