Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గ్రంధం, పుస్తకం మొదలైన వాటిలో అంశాన్ని చర్చించే అంకం
Example : ఈ రోజు ప్రవచనాలను అదృష్టాన్ని గూర్చి చెప్పే మహాత్ముడు గీతలోని ఐదవ అధ్యాయాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు.
Synonyms : అధ్యాయం, ఆశ్వాసం, పరిచ్ఛేదం, పాఠం
Translation in other languages :हिन्दी
ग्रन्थ, पुस्तक आदि का खंड या विभाग जिसमें किसी विषय या उसके विशेष अंग का विवेचन हो।
Meaning : వృక్షం యొక్క క్రిందిభాగం
Example : ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
Synonyms : కాండలంబం, కాడ, చెట్టుబోదె
Translation in other languages :हिन्दी English
वृक्ष का वह नीचे वाला भाग जिसमें डालियाँ नहीं होतीं।
A slender or elongated structure that supports a plant or fungus or a plant part or plant organ.
Install App