Meaning : మాంసం అమ్మేవాడు
Example :
కసాయి పదును గల ఆయుధంతో గొర్రె యొక్క గొంతు వేరుచేశాడు.
Translation in other languages :
Meaning : దయలేనివాడు.
Example :
హిట్లర్ ఒక నిర్దయుడైన వ్యక్తి
Synonyms : క్రూరుడు, నిర్దయుడు, నిష్టురుడు
Translation in other languages :
वह व्यक्ति जिसके मन में दया न हो।
हिटलर एक निर्दयी व्यक्ति था।