Meaning : బాధలతో కూడిన జీవితం గడపడం
Example :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
Synonyms : కఠినమైన, క్లిష్టమైన
Translation in other languages :
Meaning : త్వరగా అర్థంకాకపోవడం.
Example :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
Synonyms : కఠినమైన
Translation in other languages :
Difficult to analyze or understand.
A complicated problem.Meaning : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
Example :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
Synonyms : కఠినమైన, క్లిష్టమైన, జఠిలమైన
Translation in other languages :
Difficult to analyze or understand.
A complicated problem.Meaning : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
Example :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
Synonyms : అపాయకరమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన
Translation in other languages :
Meaning : కష్టాలతో నిండిన.
Example :
క్లిష్టపరిస్థితులలో అతని బుర్ర సరిగా పనిచేయదు.
Synonyms : క్లిష్టపరిస్థితైన, విపత్తైన, సంకటమైన
Translation in other languages :