Meaning : చమటోర్చి పనిచేయడం
Example :
శ్రమపడే వ్యక్తి ఎప్పుడూ విజయం సాధిస్తాడు.
Synonyms : శ్రమపడిన
Translation in other languages :
Meaning : ఏదైన స్వయంగా సంపాదించిన.
Example :
అది నా కష్టపడిన ధనము.
Translation in other languages :
जिसका अर्जन खुद किया गया हो या जिसे स्वयं प्राप्त किया गया हो।
यह स्वार्जित धन है।