Meaning : నేర్పరితనము
Example :
కళ అనునది అందరిని వరించదు.
Translation in other languages :
The creation of beautiful or significant things.
Art does not need to be innovative to be good.Meaning : ఏదైనా ఒక పని చేయడానికి గల నైపుణ్యం.
Example :
ఆమె కళలోని గొప్పదనం అందరికీ తెలుసు 64 కళలో సాహిత్యం ఉత్తమమైనది.
Translation in other languages :
Meaning : కళాపూర్ణ స్థితి లేక భావన.
Example :
చిత్రం యొక్క కళ ఉట్టిపడుతోంది.
Synonyms : కళాత్మకము
Translation in other languages :
कलापूर्ण होने की अवस्था या भाव।
चित्र की कलात्मकता स्पष्ट झलक रही है।