Meaning : మత్తు పానీయములు అమ్మబడే చోటు
Example :
ధనియా భర్త రోజు రాత్రి కల్లుఅంగడిలో కల్లు తాగి ఇంటికి వెళ్తాడు.
Translation in other languages :
देशी शराब बनने या बिकने की जगह।
धनिया का पति रात को हौली से शराब पीकर ही घर लौटता है।Meaning : దేశీయ మందు దొరికే స్థానం
Example :
అతడు ప్రతిరోజూ సారాయికొట్టులో మందు తాగుతాడు.
Synonyms : సారాయికొట్టు
Translation in other languages :
देशी शराब बनाने और बेचने का स्थान।
वह प्रतिदिन भट्टी पर शराब पीने जाता है।