Meaning : వాస్తవం కాకుండా ఉండుట.
Example :
అతను కల్పితమైన మాటలు అందరికి చెప్తూ ఉంటాడు
Synonyms : ఊహాత్మకమైన, కాల్పనికమైన
Translation in other languages :
जो वास्तविक न हो।
वह काल्पनिक बातें सबको सुनाता रहता है।Meaning : మనసులో వచ్చినటువంటి కల్పనలు
Example :
అతడు తన కల్పితమైన ఆలోచనలను కార్య రూపంలో పరిచయం చేయాలనుకుంటున్నాడు.
Translation in other languages :
Meaning : కేవలం కల్పించిన
Example :
శ్యామ్ మాటల్లో పడద్దు అతని ద్వారా ఇవ్వబడిన సమాచారం కల్పితమైనది కూడా కావచ్చు.
Synonyms : ఊహాజనకమైన, ఊహాజనితమైన