Meaning : చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం
Example :
శిల్పకారుని ఊహ రాయిని చెక్కి విగ్రహరూపాన్నిస్తుంది.
Synonyms : ఉత్ప్రేక్ష, ఊహ
Translation in other languages :
The ability to form mental images of things or events.
He could still hear her in his imagination.