Meaning : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
Example :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
Synonyms : కలువు
Translation in other languages :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.Meaning : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
Example :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
Synonyms : ఏకమవు, ఒకటవు, కలియు, గుమికూడు, చేయికలుపు
Translation in other languages :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।Meaning : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
Example :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
Synonyms : కలియు, దర్శించు, సందర్శించు
Translation in other languages :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।