Meaning : తాగకూడనటువంటి
Example :
కలుషితమైన నీటిని తాగితే వ్యాధులు వస్తాయి.
Translation in other languages :
Meaning : చెడ్డ పేరు తెచ్చు.
Example :
మోహన్ కళంకితమైన వ్యక్తి.
Synonyms : ఆక్షేపించదగిన, కళంకితమైన, డాగుపడ్డ, మచ్చయైన
Translation in other languages :
Marred by imperfections.
blemishedMeaning : కాలుష్యంతో నిండిన.
Example :
కర్మాగారాల నుండి వెలువడిన పొగ వలన వాతావరణం కలుషితమవుతుంది.
Synonyms : అశుభ్రమైన, మలినమైన, మాలిన్యమైన
Translation in other languages :
प्रदूषण से भरा हुआ।
कल-कारखानों से निकले धुएँ से प्रदूषित वातावरण के कारण यहाँ के लोगों को श्वास रोग हो रहे हैं।Rendered unwholesome by contaminants and pollution.
Had to boil the contaminated water.Meaning : సహజముగా లభించలేనిది.
Example :
నేడు పట్టణాలలో స్వచ్ఛమైన గాలి లభించుట కలుషితమైంది.
Synonyms : కాలుష్యమైన, దుర్లభమైన
Translation in other languages :
Meaning : ఏదైనా తాగడానికి వీలుకానటువంటి
Example :
కలుషితమైన నీటిని తాగడంలో కొందరు వ్యక్తులు వ్యాధి గ్రస్తులయ్యారు.
Translation in other languages :
Unsuitable for drinking.
undrinkable