Meaning : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
Example :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
Synonyms : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
Translation in other languages :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।Meaning : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
Example :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
Synonyms : కలుసుకొను, దర్శించు, సందర్శించు
Translation in other languages :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।Meaning : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
Example :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
Synonyms : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
Translation in other languages :
Meaning : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
Example :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
Synonyms : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
Translation in other languages :