Meaning : ద్రవ పదార్థంలో ఏదయినా వేసి బాగా కలవడం కొరకు తిప్పడం
Example :
ఆమె పకోడా చేయడం కొరకు శనగపిండిని కలుపుతున్నది
Translation in other languages :
द्रव पदार्थ में कुछ डालकर अच्छी तरह मिलाने के लिए घुमा-घुमाकर हिलाना।
वह पकौड़ी बनाने के लिए बेसन फेंट रही है।