Meaning : ప్రతిఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ, తెలిసినవారిలాగా వారికి దగ్గరగా ప్రవర్తించడం.
Example :
సీత కొత్త వ్యక్తులతో తొందరగా కలవదు
Synonyms : చనువుగా ఉండు
Translation in other languages :
Talk freely and without inhibition.
open up