Meaning : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు
Example :
అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.
Synonyms : ఆందోళన, తడబాటు, తత్తర, తబ్బిబ్బు, తోట్రుపాటు
Translation in other languages :
जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।
अचानक आग लगने पर हड़बड़ी मच गई।Meaning : ఎవరినైనా చూసి భయపడినపుడు కలిగే ప్రవర్తన
Example :
జైలర్ ఖైదీలు సిపాయిలను చూసినప్పుడు కలవరపడతాడు.
Translation in other languages :
किसी को तड़पाने में प्रवृत्त करना।
जेलर ने कैदियों को सिपाहियों से तड़पवाया।