Meaning : ఏవ్వరితోకూడా పరిచయం లేకుండా ఉండుట.
Example :
శ్యామ్ ఎవ్వరితో కలవని వ్యక్తి, అతను ఎల్లపుడు ఒంటరిగా ఉంటాడు.
Synonyms : పరిచయంలేకుండా, మాట్లాడకుండా
Translation in other languages :
जो मिलनसार न हो।
श्याम अमिलनसार व्यक्ति है, वह हमेशा अकेले ही रहता है।