Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రెండు పానీయాలను ఒకటిగా చేయడం
Example : అనేక రకాల ఔషదాలను కలపడం వలన చ్యవనప్రాశ్ తయారవుతుంది.
Synonyms : కలయిక, కలుపుట
Meaning : ఒకదానితో ఒకటి మిశ్రమం చేయడం.
Example : వైద్యుడు ఔషధాలను కలుపుతున్నాడు.
Synonyms : కలయిక
Translation in other languages :हिन्दी English
वह क्रिया जिससे दो या दो से अधिक वस्तुएँ आदि एक में मिलें।
An event that combines things in a mixture.
Meaning : వేయడం లేదా కలపడం
Example : షరబత్ లో చక్కెర కలిసింది.
Synonyms : వేయడం
Translation in other languages :हिन्दी
मिला या घुला हुआ।
Install App