Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చిత్రకారుడికి బొమ్మగీయడానికి ఉపయోగపడేది
Example : శిష్యుడు వెదురుపై కుంచెతో రాస్తున్నాడు.
Synonyms : కుంచె
Translation in other languages :हिन्दी
लकड़ी आदि का बना वह लेखन उपकरण जिसे स्याही में डुबा-डुबाकर लिखा जाता है।
Meaning : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది
Example : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.
Synonyms : అక్షరజనని, అక్షరతూలిక, గంటం, పెన్ను, పేనా, లేఖని, వర్ణమాత, వర్ణాంక, వర్ణిక
Translation in other languages :हिन्दी English
स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।
A writing implement with a point from which ink flows.
Install App