Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కరుణ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కరుణ   నామవాచకం

Meaning : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన

Example : దయ సత్పురుషుల యొక్క ఆభరణం

Synonyms : కనికరం, జాలి, దయ, దయాగుణం, దయాళుత్వం


Translation in other languages :

दयालु होने की अवस्था या भाव।

दयालुता सज्जन पुरुषों का आभूषण है।
अनृशंसता, करुणामयता, कृपालुता, दयापन, दयालुता, दयालुपन, दयावंतता, दयावानता, दयाशीलता, सहृदयता

The quality of being warmhearted and considerate and humane and sympathetic.

kindness

Meaning : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది

Example : దయ ఒక సాత్విక భావన.

Synonyms : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం


Translation in other languages :

वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।

दया एक सात्विक भावना है।
अनुकंपा, अनुकम्पा, अनुक्रोश, अनुग्रह, अनुषंग, इनायत, करुणा, करुना, कारुण्य, कृपा, तरस, दया, निवाजिश, फजल, फजिल, मेहर, रहम, रहमत, वत, शफक, शफकत, शफ़क़, शफ़क़त

A deep awareness of and sympathy for another's suffering.

compassion, compassionateness

Meaning : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది

Example : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.

Synonyms : అనుగ్రహం, కారుణ్యం, జాలి, దయ

Meaning : దయ దుష్టి.

Example : భగవంతుని యొక్క అనుగ్రహము వలన మనమందరము సంతోషముగా ఉన్నాము.

Synonyms : అనుగ్రహము, అనుషంగము, కారుణ్యము, జాలి


Translation in other languages :

दया या अनुग्रह की दृष्टि।

भगवन की दया-दृष्टि से हम सपरिवार कुशल हैं।
अनुदृष्टि, कृपा-दृष्टि, कृपादृष्टि, दया-दृष्टि, दयादृष्टि, नजर-ए-इनायत, नजरे इनायत, नज़र-ए-करम, नज़रे करम