Meaning : ఎరుపు రంగు చిన్న పుష్పాలు, నక్షత్రపు ఆకారంలో కాయలు కాచే ఇరవైఐదు అడుగులు పెరిగే ఉష్ణ మండలచెట్టు
Example :
అంబాణపుకాయ పండ్లుతో నిండుగావుంది.
Synonyms : అంబాణపుచెట్టు, కర్మరంగము, టమాటచెట్టు
Translation in other languages :
East Indian tree bearing deeply ridged yellow-brown fruit.
averrhoa carambola, carambola, carambola tree