Meaning : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
Example :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
Synonyms : గుబురుగావుండు, చుట్టుకొను, ముసురుకొను
Translation in other languages :
Meaning : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
Example :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
Synonyms : చుట్టుముట్టు, విస్తరించు, వ్యాపించు
Translation in other languages :