Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
Example : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
Synonyms : కాసారం, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
Translation in other languages :हिन्दी English
पानी का बड़ा कुंड।
A small lake.
Meaning : తామరపువ్వులు వుండే ప్రదేశం
Example : తామరకొలను సమీపంలో ఒక ఋషి ఆశ్రమం వుంది.
Synonyms : అరవిందిని, తామరకొలను, సరస్సు, సరోవరం
Translation in other languages :हिन्दी
वह सरोवर या ताल जिसमें कमलों की बहुतायत हो।
Install App