Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కమలం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కమలం   నామవాచకం

Meaning : కొలనులో పుష్పించే పువ్వు.

Example : పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.

Synonyms : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కుముదం, తామరపువ్వు, పంకజం, సారంగం


Translation in other languages :

Annual or perennial herbs or subshrubs.

genus lotus, lotus

Meaning : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు

Example : ఈ చెరువు కలువలతో నిండి ఉంది.

Synonyms : అంభుజం, అరవిందం, ఇందీవరం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం


Translation in other languages :

एक तरह का जलीय पौधा जिसमें कमल की तरह के सफेद पर छोटे फूल लगते हैं।

यह तालाब कुमुद से भरा हुआ है।
कुँई, कुंई, कुईं, कुमुद, कुमुदनी, कुमुदिनी, कुमोदनी, कैरव, कोका, चंद्रबंधु, चन्द्रबन्धु, निशापुष्प, प्रफुला, प्रफुल्ला, शशिकांत, शशिकान्त, शशिप्रभ

Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.

lily