Meaning : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది
Example :
సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.
Synonyms : ఊసు, కత, కద, మాట, వక్కానం, వర్తమానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం
Translation in other languages :
Something that is communicated by or to or between people or groups.
communicationMeaning : రేడియో, వార్తా పత్రికలు, టీవీ ల ద్వారా ప్రకటింపబడుతున్న ముఖ్యమైన సంఘటనల సమాహారం
Example :
ఇప్పుడు మీరు హిందీలో దేశ విదేశ వార్తలు వింటున్నారు.
Synonyms : ఊసు, వర్తమానం, వార్త, వృత్తాంతం, సందేశం, సమాచారం
Translation in other languages :
Information reported in a newspaper or news magazine.
The news of my death was greatly exaggerated.