Meaning : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
Example :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
Synonyms : కప్పుకొనే గుడ్డ, దుప్పటి, రగ్గు
Translation in other languages :
A covering made of cloth.
cloth covering