Meaning : కుంతికి మధ్య పుత్రుడు
Example :
అర్జునుడు చాలా పెద్ద ధనుర్థారుడు.
Synonyms : అమరేంద్ర తనయుడు, అర్జునుడు, ఇంద్రతనయుడు, కపిరథుడు, కవ్వడి, కిరీటి, కౌంతేయుడు, గాండీవి, ధనుంజయుడు, నరుడు, పార్థుడు, పాల్గుణుడు, బృహణ్ణుల, శబ్ధవేది, శ్వేతవాహుడు, సవ్యబాచి
Translation in other languages :
पाण्डु का मँझला पुत्र। महाभारत का एक पात्र एवं सबसे महान धनुर्द्धर योद्धाओं में से एक।
कुन्ती पुत्र अर्जुन बहुत बड़े धनुर्धर थे।(Hindu mythology) the warrior prince in the Bhagavad-Gita to whom Krishna explains the nature of being and of God and how humans can come to know God.
arjuna