Meaning : మనసులో సహృదయత, నీతి నియమాల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి
Example :
నిజాయితీగల వ్యక్తి సన్మానించాటానికి అర్హుడు.
Synonyms : నమ్మదగిన, నిజాయితీగల
Translation in other languages :
Meaning : కల్తీ లేకుండా ఉండటం
Example :
గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.
Synonyms : నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన, స్వచ్ఛమైన
Translation in other languages :