Meaning : అబద్ద వ్యవహారములో వుత్పన్నము చేయు భ్రమ
Example :
దొంగ సిపాయిని మోసగించి పారిపోయాడు.
Synonyms : కుట్ర, టక్కరి, దగా, మోసం
Translation in other languages :
Verbal misrepresentation intended to take advantage of you in some way.
hanky panky, hocus-pocus, jiggery-pokery, skulduggery, skullduggery, slickness, trickeryMeaning : ఇతరులకు ద్రోహం చేయాలనే భావన.
Example :
అతడి కపట స్వభావం వలన, అతన్ని ఎవ్వరు ఇష్టపడరు.
Synonyms : వంచన
Translation in other languages :