Meaning : కాంతి ముందు కళ్ళు మెరియుట
Example :
చీకటిగది నుండి బయటికి రాగానే ఎండలో అతని కళ్ళు మిరుమిట్లుగొల్పాయి.
Synonyms : కళ్ళు మిరుమిట్లుగొల్పు
Translation in other languages :
तेज चमक के सामने आँखें झिलमिलाना।
अंधेरे कमरे से निकलकर अगर तेज़ धूप में जाएँ तो आँखें चौंधिया जाती है।