Meaning : వస్తువు, సరుకుల్ని దొంగిలించటానికి వేసేటటువంటి రంధ్రం
Example :
పోయినవారమే ఇక్కడ ఒక దుకాణానికి కన్నం వేశారు.
Translation in other languages :
Meaning : ఇంట్లో, భవనంలో మొదలైనవాటిలో దోచుకొనిపొవడం
Example :
దొంగ కన్నం వేసి ఇంట్లో ఉన్న వస్తువులన్ని ఎత్తుకుపొయాడు.
Translation in other languages :
Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.
break-in, breaking and entering, housebreakingMeaning : దొంగలు దొంగతనం చేయడానికి చేసే పని
Example :
ధనవంతుడి ఇంట్లో కన్నం వేసి ఇనుపపెట్టె దొంగలించారు.
Translation in other languages :
Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.
break-in, breaking and entering, housebreaking