Meaning : ఆవిష్కరించబడిన
Example :
వ్యవసాయశాస్త్రవేత్తల ద్వారా కనుగొనబడిన కొన్ని వ్యవసాయ పరికరములు ద్వారా చాలా మేలు జరిగింది.
Translation in other languages :
आविष्कार किया हुआ।
किसानों को कृषि वैज्ञानिकों द्वारा आविष्कारित कृषि-उपकरणों से बहुत फायदा हुआ है।Meaning : కనుగొనబడినది
Example :
రోజూ కొత్తగా కనుగొనే యంత్రాలు మన జీవితానికి అత్యంత ఉపయోగకరంగా వున్నాయి.
Synonyms : ఆవిష్కృతమైన, తయారుచేసిన, రూపొందించిన, సృష్టించిన
Translation in other languages :
जिसका आविष्कार किया गया हो या हुआ हो।
नित नए आविष्कृत यंत्र हमारे जीवन को अत्यन्त सुविधाभोगी बनाते जा रहे हैं।Meaning : వెల్లడిచేయబడుట.
Example :
థామస్ ఎడిసన్ విద్యుత్ యొక్క బల్బును కనుగొనబడినాడు.
Synonyms : ఆవిష్కరించిన, ఆవిష్కారించబడిన, ప్రచరించబడిన, ప్రసరించబడిన